Kim Jong Un Declares Shining Victory Over Covid: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ దేశంలోని కోవిడ్ పరిస్థితులపై అధికారులు, సైంటిస్టులతో సమావేశం అయ్యారు. దాదాపుగా గత రెండు వారాల నుంచి కొత్తగా వైరస్ కేసులు లేవని.. అధికారులు ప్రకటించిన తరువాత దీన్ని గొప్ప విజయంగా అభివర్ణించారు. ప్రాణాంతక మహమ్మారికి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో విజయం సాధించామని ప్రకటించారని అధికారిక వార్త సంస్థ కేసీఎన్ఏ వెల్లడించింది. గత మేలో నార్త్ కొరియా రాజధాని…