న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా దసరా.. భారీ విజయాన్ని అందుకుంది.. దసరా చిత్రంలో విలన్‌గా నటించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక దసరా విలన్ మీద వచ్చిన మీమ్స్,ట్రోల్స్ అందరికీ తెలిసిందే. ఒక్క సినిమాతోనే షైన్ టామ్ తెలుగులో మంచి క్రేజ్ దక్కించుకున్నాడు.. ఆన్ స్క్రీన్ లో చాలా కోపంగ�