శిల్పాశెట్టి దాదాపు పద్నాలుగేళ్ళ తర్వాత బాలీవుడ్ లో రీ-ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటించిన లేటెస్ట్ మూవీ ‘హంగామా -2’ ఈ రోజు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యింది. గత ఐదు రోజులుగా సాగుతున్న రాజ్ కుంద్రా పోర్న్ వీడియోస్ వ్యవహారంతో ‘హంగామా -2’ మూవీ ప్రమోషన్స్ పై శిల్పాశెట్టి ఏ మాత్రం దృష్టి పెట్టలేకపోయింది. పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ లోనూ శిల్పాశెట్టి పాల్గొనడం డౌటే అంటున్నారు. ఇన్నేళ్ళ తర్వాత తిరిగి ఆమె సినిమా…