Shilpa Shetty : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి వరుస వివాదాలతో కాంట్రవర్సీ అవుతోంది. అయినా సరే ఆమె సంపాదన మాత్రం అస్సలు తగ్గట్లేదు. మనకు తెలిసిందే కదా.. శిల్పాశెట్టి బాలీవుడ్ రిచ్ హీరోయిన్లలో ఒకరు అని. ఆమె భర్త రాజ్ కుంద్రా ఎన్నో వ్యాపారాల్లో ఉన్నారు. కానీ ఆ మధ్య అశ్లీల వీడియోల విషయంలో అరెస్ట్ అయి వివాదం అయ్యాడు. రీసెంట్ గా ఓ బిజినెస్ పర్సన్ ను రూ.60 కోట్లు మోసం చేశారనే కేసు…