శిల్పా చౌదరి కేసు రోజురోజుకు సంచలనంగా మారుతోంది. అధిక వడ్డీ పేరుచెప్పి టాలీవుడ్ ప్రముఖుల వద్ద నుంచి కోట్లు కొల్లగొట్టిన ఈమెను ఇటీవల్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే శిల్పా కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. 3 రోజుల కస్టడీ ముగియడంతో శిల్పా చంచల్ గూడ మహిళ జైలుకు తరలించనున్నారు నార్సింగ�
శిల్పా చౌదరి కేసులో అన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే తాజాగా కొకపేట ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్ లో 36 వేలు , ఆక్సిస్ బ్యాంకు అకౌంట్ లో 14 వేలు గుర్తించారు పోలీసులు. అయితే పోలీసులతో 2 సంవత్సరాలు అమెరికా లో ఉన్నానని పోలీస్ లకు చెప్పిన శిల్పా… తనను అరెస్ట్ చేశాక.. నా మైండ్ బ్లాంక్ అయింది..నాకు డబ్బుల