Home
Shershaah
Shershaah News
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
Sidharth – Kiara: బాలీవుడ్ లవ్లీ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్ర, కియారా అడ్వాణీ తమ అభిమానులకు గుడ్ న్యూ్స్ చెప్పారు. గతేడాది పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఈ జంట, ఇప్పుడు రెండో సంతానాన్ని ఆహ్వానించేందుకు సిద్ధమవుతోంది. ఏడాది తిరిగేలోపే మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నామన్న విషయాన్ని స్వయంగా వెల్లడించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. “మా మనసులు ఆనందంతో, ప్రేమతో నిండిపోయాయి” అంటూ ఈ దంపతులు సామాజిక మాధ్యమాల ద్వారా తమ జీవితంలోని ఈ సరికొత్త అధ్యాయాన్ని ప్రకటించారు. ఈ… -
Bollywood : పవన్ కళ్యాణ్ కు డిజాస్టర్ ఇచ్చిన సౌత్ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన యంగ్ హీరో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖాతాలో బిగ్గెస్ట్ డిజాస్టర్ వేసిన ఓ కోలీవుడ్ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు బాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ యాక్టర్. బాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో కార్తీక్ ఆర్యన్ మంచి గేర్ మీదున్నాడు. భూల్ భూలయ్యా3 మాసివ్ హిట్టుతో కార్తీక్ రేంజ్ బీటౌన్‌లో పెరిగింది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలకు కమిటవుతున్నాడు. ఓ మూవీ కంప్లీట్ అయ్యింది అనుకునే లోపు మరోటి సెట్ చేస్తున్నాడు. అయితే స్పీడులో ర్యాంగ్ డైవర్షన్ వైపు… -
Kiara Advani Birthday: కియారా అద్వానీతో సిద్ధార్థ్ ప్రేమయాత్ర
Kiara Reached Dubai With Siddharth To Celebrate Her Birthday -
Kiara Advani – Siddharth Malhotra : మరో బ్రేకప్ ?
సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు పెళ్లిళ్లు, బ్రేకప్ లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తాజాగా మరో బ్రేకప్ జరిగిందంటూ గుసగుసలు విన్పిస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోయిన్లలో కియారా అద్వానీ కూడా ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ పాన్ ఇండియా రేసులోకి అడుగు పెట్టబోతోంది. RC15 సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారబోతోంది ఈ ముద్దుగుమ్మ. గత కొన్ని రోజులుగా ఈ బ్యూటీ ఓ బాలీవుడ్ స్టార్ తో ప్రేమలో… -
సూర్య ఖాతాలో మరో అరుదైన రికార్డు… తగ్గని “జై భీమ్” జోరు
2021 ఏడాది ముగింపు దశకు చేరుకుంది. ఈ ఏడాది కూడా కరోనాతో కాస్త కష్టంగానే సాగిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో సినిమా హాళ్లు సహా అన్నీ మూతపడడం, కరోనా సెకండ్ వేవ్, లాక్ డౌన్ వంటి సమస్యలతో సినీ ప్రియులకు ఈ సంవత్సరం కాస్త నిరాశగానే సాగింది. అయితే ఈ ఏడాది ద్వితీయార్థంలో మాత్రం పెద్ద సినిమాలు విడుదలవడంతో కొంచం ఊరట కలిగింది. ఇక డిసెంబర్ లో అయితే ఏకంగా సినిమాల పండగే ఉంది. పెద్ద సినిమాలన్నీ… -
కోలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్న బాలీవుడ్ స్టార్
ఇటీవల కాలంలో భాషలతో సంబంధం లేకుండా నటీనటులు తమ టాలెంట్ ను నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇక ప్రేక్షకులు కూడా అన్ని భాషల నటీనటులను ఆదరిస్తున్నారు. తాజాగా ఓ బాలీవుడ్ స్టార్ కోలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. ఇటీవల “షేర్షా”గా వచ్చి ప్రశంసలు అందుకున్న సిద్ధార్థ్ మల్హోత్రా కోలీవుడ్ పై ఆసక్తి కనబరుస్తున్నారు. ఒక నెల క్రితం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘షేర్షా’ విడుదలైంది. కార్గిల్ యుద్ధ హీరో విక్రమ్ బాత్రా పాత్రలో సిద్ధార్థ్ ఆకట్టుకున్నాడు. ‘బిల్లా’ దర్శకుడు విష్ణువర్ధన్… -
‘షేర్షా’ని ప్రతి భారతీయుడు చూడాలంటున్న అల్లు అర్జున్
కెప్టెన్ విశాల్ బత్రా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘షేర్షా’ని ప్రతి భారతీయుడు తప్పక చూడాలి అని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటున్నారు. బన్నీ బుధవారం షేర్షాను వీక్షించారు. సినిమా ఎంతగానో నచ్చటంతో తన భావోద్వాగాన్ని ట్విటర్ లో పంచుకున్నారు. అంతే కాదు యూనిట్ లో భాగమైన ప్రతి ఒక్కరినీ ప్రశంసించారు. “షేర్షా బృందానికి అభినందనలు. హృదయానికి హత్తుకునే సినిమా ఇది. టైటిల్ పాత్ర పోషించిన సిద్ధార్ధ్ మల్హోత్రా తన కెరీర్ లో ఉత్తమ ప్రదర్శన… -
శభాష్ “షేర్షా”… హార్ట్ టచింగ్ : అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “షేర్షా”ను బుధవారం వీక్షించారు. అల్లు అర్జున్ కు సినిమా బాగా నచ్చింది. టీమ్‌లో భాగమైన ప్రతి ఒక్కరినీ ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. వరుస ట్వీట్లతో సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “షేర్షా బృందానికి అభినందనలు. హృదయానికి హత్తుకునే సినిమా. మిస్టర్ మల్హోత్రా కెరీర్ లోనే ఇది ఉత్తమ ప్రదర్శన. కియారా, ఇంకా ఇతర నటీనటులది అద్భుతమైన పర్ఫార్మెన్స్ . సినిమా టెక్నీషియన్స్ అందరికీ మై… -
ప్రైమ్‌లో నెంబర్ వన్ గా ‘షేర్షా’
కార్గిల్ వార్ లో ఇండియా విజయంలో ముఖ్య పాత్ర పోషించిన కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా కరణ్ జోహార్ తెరకెక్కించిన సినిమా ‘షేర్షా’. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను విడుదల చేశారు. సిద్ధార్థ్ మల్హోత్రా టైటిల్ పాత్ర పోషించిన ఈ వార్ డ్రామాకు ఆరంభం నుండే చక్కటి స్పందన లభిస్తోంది. ప్రేక్షకుల భారీ ఆదరణతో ఈ సినిమా ఇప్పటి వరకూ అమెజాన్ ప్రైమ్ లో మన దేశంలోనే ఎక్కువ మంది… -
పాక్ లో “షేర్ షా”పై బ్యాన్… కారణం ఇదేనా ?
బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ జంటగా నటించిన వార్ మూవీ “షేర్ షా” ఇటీవల విడుదలైంది. ఈ సినిమాకు విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సినిమాకి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. అమరవీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఆగష్టు 12న అమెజాన్‌లో విడుదలైంది. మూవీలో సిద్ధార్థ్ మల్హోత్రా నటన అందరినీ ఆకట్టుకుంటోంది. కెప్టెన్ విక్రమ్ బాత్రా బయోపిక్ ఈ ఏడాది అత్యుత్తమ…
తాజావార్తలు
-
Moto G47 Power: మోటో G47 Power లాంచ్.. 108MP కెమెరా, 7000mAh బ్యాటరీ, ధర ఎంతంటే!
-
Arshdeep Singh History: ప్రపంచ రికార్డు సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్.. మరో వికెట్ తీస్తే తోపే!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Neeraj Yadav: క్రీడా లోకంలో విషాదం.. స్వర్ణ పతక విజేత నీరజ్ యాదవ్ ఆత్మహత్య..!
-
Train Passengers Alert: రైలు ప్రయాణికులకు అలర్ట్.. 6 గంటల పాటు మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు బంద్!
ట్రెండింగ్
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!