బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ డ్రామా “షెర్షా”. ఈ చిత్రం కూడా ఓటిటి బాట పడుతుందనే వార్తలు గత కొంతకాలంగా హల్చల్ చేస్తున్నాయి. ఆ వార్తలకు తెర దించుతూ తాజాగా అమెజాన్ ప్రైమ్ లో సినిమా రిలీజ్ కానుందని ప్రకటించారు. ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్రం టీజర్‌ను ట్వీట్ చేస్తూ “మా హృదయాలలో ప్రేమ, ప్రైడ్,…