Sherika De Armas Died: మాజీ మిస్ వరల్డ్ కంటెస్టెంట్ షెరికా డి అర్మాస్ కన్నుమూశారు. 2015లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో ఉరుగ్వేకు ప్రాతినిధ్యం వహించింది. న్యూయార్క్ పోస్ట్‌లోని ఒక నివేదిక ప్రకారం, షెరికా డి అర్మాస్ గర్భాశయ క్యాన్సర్‌తో పోరాడి ఓడిపోయి అక్టోబర్ 13న 26 ఏళ్ల వయసులో మరణించారు.