IPL 2026: IPL 2026 సీజన్ రిటెన్షన్ డెడ్‌లైన్ సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు తమ జట్లలో చివరి మార్పులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ (MI) ట్రేడ్ మార్కెట్‌లో తొలి అడుగు వేసింది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో చర్చలు పూర్తిచేసుకున్న ముంబై.. శార్దూల్ ఠాకూర్‌ను తమ జట్టులోకి అధికారికంగా తీసుకుంది. డొమెస్టిక్ క్రికెట్‌లో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న శార్దూల్ ఇప్పుడు ఐపీఎల్ 2026 నుంచి తన…
ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) పరాజయాల పరంపర కొనసాగుతోంది. సొంతగడ్డపై కూడా తేలిపోతున్న ఎస్‌ఆర్‌హెచ్.. వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 7 వికెట్ల తేడాతో చిత్తయింది. ఐపీఎల్ 2025లో ఇప్పటికే 5 మ్యాచ్‌లు ఆడిన ఎస్‌ఆర్‌హెచ్‌కు ప్లేఆఫ్స్ రేసులో ప్రతి గేమ్ కీలకంగా మారింది. మరో 2-3 ఓటములు ఎదురైతే ప్లేఆఫ్స్ ఆశలు వదులుకోవాల్సిందే. మరోవైపు బౌలింగ్, బ్యాటింగ్‌లో అదరగొట్టిన గుజరాత్ హ్యాట్రిక్ విజయం…
New Zealand Eliminate Form T20 World Cup 2024: ఆతిథ్య వెస్టిండీస్ అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తూ.. టీ20 ప్రపంచకప్ 2024 సూపర్ 8కు దూసుకెళ్లింది. బ్రియాన్ లారా స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలుపుతో సూపర్ 8కు అర్హత సాధించింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 136 పరుగులకే పరిమితమవ్వడంతో విండీస్ 13 రన్స్ తేడాతో గెలుపొందింది. వరుసగా రెండు ఓటములతో కివీస్ సూపర్ 8 అవకాశాలను…
Sherfane Rutherford Awarded Half Acre Land in USA for Montreal Tigers Victory in GT20 Canada: క్రికెట్‌లో ‘మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్’, ‘మ్యాన్ ఆఫ్‌ది సిరీస్’ అవార్డులు ఉంటాయని అందరికి తెలిసిందే. సెంచరీ చేస్తే.. ఎక్కువ వికెట్స్ పడగొడితే.. విన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడితే మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభిస్తుంది. ఇక సిరీస్ ఆసాంతం మంచి ప్రదర్శన చేసిన వారికి మ్యాన్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు దక్కుతుంది. సాధారణంగా మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్…