అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప 2’ చిత్రం తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి వ్యతిరేకంగా కర్ణి సేన రంగంలోకి దిగింది. సినిమాలో ఫహద్ ఫాజిల్ పేరుకు సంబందించి కర్ణి సేన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇప్పుడు ఆ పదాన్ని ‘పుష్ప 2’ నుండి తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు కర్ణి సేన నాయకుడు రాజ్ షెకావత్ ఒక వీడియో విడుదల చేసి ‘పుష్ప 2’ నిర్మాతలను బహిరంగంగా…