Kubera : నాగార్జున, ధనుష్ హీరోలుగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న మూవీ కుబేర. ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు బాగానే ఉన్నాయి. జూన్ 20న మూవీ రాబోతోంది. ఈ సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ లోఎక్కడా డైలాగులు లేకుండా.. నాదినాది.. నాదే ఈ లోకమంతా అనే పాటతో కట్ చేశారు. దాదాపు రెండు నిముషాల పాటు ఈ టీజర్ నిడివి ఉంది. ఇందులో పాత్రల స్వభావాన్ని చూపించాడు. చూస్తుంటే డబ్బు, భావోద్వేగాలు,…
రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఓ హిట్ ఆల్బమ్ ఇస్తే అతడ్నే రిపీట్ చేస్తుంటారు హీరో అండ్ ఫిల్మ్ మేకర్స్. కానీ ధనుష్ మాత్రం 14 ఏళ్లుగా పక్కన పెట్టేశాడు. ఫస్ట్ టైం ఆర్య రీమేక్ కుట్టీ కోసం వర్క్ చేశారు ఈ ఇద్దరు. 2010లో వచ్చిన ఈ రీమేక్‌కు ఇంచుమించు ఆర్య సాంగ్స్, బీజీఎం ఇచ్చేయడంతో పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు దేవీకి. బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అందుకుని ధనుష్ ఖాతాలో మంచి…
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా ‘కుబేర’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ముందుగా వీరిద్దరి కాంబోలో మూవీ అంటే.. ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పాలి. ఎందుకంటే సున్నితమైన లవ్ స్టోరీలు, ఫీల్ గుడ్ సినిమాలు తీసే కమ్ముల.. తమిళంలో అని జానర్లలో సినిమాలు చేసే ధనుష్‌తో జత కడతాడని ఎవ్వరూ ఊహించలేరు.అలాటి వీరిద్దరి కలయికలో తెరకెక్కుతున్న ఈ ‘కుబేర’ సినిమా పై బారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్‌గా విడుదలైన టీజర్ చూస్తే.. కమ్ముల ధనుష్‌కి నప్పే…
టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. డాలర్ డ్రీమ్స్ అనే సినిమాతో దర్శకుడిగా మారిన ఆయన తెలుగులో ఎన్నో మంచి సినిమాలను అందించారు. చివరిగా లవ్ స్టోరీ సినిమా నాగచైతన్యతో చేసిన ఆయన ప్రస్తుతానికి ధనుష్, నాగార్జున హీరోలుగా కుబేర అనే సినిమా చేస్తున్నారు అయితే శేఖర్ కమ్ముల బ్రహ్మానందం కి అత్యంత సన్నిహితులైన బంధువని తాజాగా వెల్లడైంది. బ్రహ్మానందం ఆయన కుమారుడు రాజా గౌతమ్ తాత…
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక వీరిద్దరూ కలిసి చేస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ వల్ల తిరుమలలో రోడ్లు జామయ్యాయి అని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఈ సినిమాకి ధారావి అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ధారావి అనగానే కచ్చితంగా…
స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ దూసుకు పోతున్నాడు.రీసెంట్ గా హీరో ధనుష్ టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం లో వచ్చిన ‘సార్’ సినిమా లో నటించగా ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.తెలుగు మరియు తమిళ్ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సార్ సినిమా దాదాపు 100 కోట్ల కు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం…