Shekhar Kammula : శేఖర్ కమ్ముల వరుస హిట్లతో జోష్ మీదున్నాడు. రీసెంట్ గానే కుబేర మూవీతో మంచి హిట్ అందుకోవడంతో పాటు అగ్ర హీరోలు, దర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఓ సారి ఆయన్ను పెద్ద డైరెక్టర్ రిజెక్ట్ చేశాడంట. ఈ విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు శేఖర్. నేను అమెరికాలో డైరెక్టర్ కోర్స్ చేశాను. ఆ టైమ్ లో మన తెలుగు సినిమాలు చూస్తూ ఉన్నాను. నిన్నే పెళ్లాడతా మూవీ చూసిన తర్వాత…