Home
Shekar Master
Shekar Master News
-
Jani Master: చిరంజీవి సమక్షంలో కలిసిన జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్.. పెద్దరికం అంటే ఇదే!
Jani Master: టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య విభేదాలు తలెత్తాయంటూ నిన్న (ఆదివారం) సోషల్ మీడియాలో పలు వీడియోలు, స్టోరీలు వైరల్ అయ్యాయి. అయితే ఈ ప్రచారాలకు తాజాగా జానీ మాస్టర్ స్వయంగా స్పందిస్తూ పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చారు. తనకు శేఖర్ మాస్టర్‌కి మధ్య ఎలాంటి అపార్థాలు, విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జానీ మాస్టర్ తన ఎక్స్ అకౌంట్లో ఒక పోస్ట్ చేశారు. శేఖర్ మాస్టర్… -
Shekar Master : బూతు స్టెప్పులకు బ్రాండ్ అంబాసిడర్ గా శేఖర్ మాస్టర్ ?
టాలీవుడ్ సినిమాలలో ఐటం సాంగ్స్, స్పెషల్ సాంగ్స్ లా పేరు ఏదైనా వాటికి స్పెషల్ క్రేజ్ ఉందనేది వాస్తవం. ఇప్పటి స్టార్ దిగ్గజ దర్శకులైన రాజమౌళి, సుకుమార్ సినిమాలలో సైతం ఐటం సాంగ్స్ ఉండాల్సిందే. అయితే ఈ సాంగ్స్ కొరియోగ్రఫిలో హద్దులు దాటకుండా చూసుకుంటారు సదరు దర్శకులు. కొరియోగ్రాఫర్స్ కూడా అందుకు తగ్గట్టే సాంగ్ ను కంపోజ్ చేస్తారు. కానీ ఇప్పుడు రాను రాను ఈ సాంగ్స్ లో భావం పక్కకి వెళ్లి, భూతు అగ్ర తాంబూలం… -
Rakesh Master: రాకేష్ మాస్టర్ ను శేఖర్ మాస్టర్ అంతగా అవమానించాడా..? అందుకే శవాన్ని కూడా తాకొద్దు అన్నాడా..?
Rakesh Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ నిన్న ఆదివారం మృతి చెందిన విషయం తెల్సిందే. సన్ స్ట్రోక్ వలన రక్త విరోచనాలు కావడంతో ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించగా .. అక్కడ చికిత్స పొందుతూ రాకేష్ మాస్టర్ మృతి చెందిన విషయం తెల్సిందే. ఇక రాకేష్ మాస్టర్ మృతి పట్ల టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. -
Shekar Master: బాలయ్య, చిరులో ఉన్న కామన్ క్వాలిటీ అదే..
Shekar Master: టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్నాడు శేఖర్ మాస్టర్. కుర్ర హీరోలు, సీనియర్ హీరోలు, తమిళ్ హీరోలు అని తేడా లేకుండా అందరికి ఊర మాస్ స్టెప్స్ ను నేర్పించి అభిమానులకు పిచ్చెక్కిస్తున్నాడు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణకు ఒకేసారి కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ ను పట్టేసాడు శేఖర్ మాస్టర్. -
Dance IKON: శేఖర్ మాస్టర్ కన్నీళ్ళకు కారణమేంటి!?
Shekar master Cried at Dance Ikon Show, Shekar Master, Dance Ikon, Dance Show, -
NTR: తారక్ డాన్స్ పై శేఖర్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్ లో ఎన్టీఆర్ పేరు ప్రథమంగా వినిపిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బొద్దుగా ఉన్నా, సన్నగా మారినా ఎన్టీఆర్ డాన్స్ లో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. ఎంతటి కష్టమైన స్టెప్ అయినా అవలీలగా వేసేస్తాడు. ఇక ఎన్టీఆర్ తో డ్యాన్స్ అంటే హీరోయిన్లతో పాటు కొరియోగ్రాఫర్లు కూడా భయపడుతుంటారు. అయితే ఎంతటి బెస్ట్ డ్యాన్సర్ అయినా రిహార్సల్స్ చేయాల్సిందే. స్క్రీన్ మీద తడబడకుండా అన్ని స్టెప్పులు గుర్తుపెట్టుకొని చేయాలంటే… -
Mega 154 : నోరు జారిన శేఖర్ మాస్టర్.. చిరు సినిమా టైటిల్ లీక్
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆచార్య రిలీజ్ కి సిద్ధమవుతుండగా మరికొన్ని చిత్రాలు సెట్స్ పై షూటింగ్ జరుపుకుంటున్నాయి. అందులో మెగా 154 ఒకటి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రంలో చిరు సరసన శృతి హాసన్ నటిస్తుండగా.. మాస్ మహారాజా రవితేజ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ పై సోషల్ మీడియాలో… -
నిర్మాతగా స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్!
కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని టాలీవుడ్ టూ బాలీవుడ్ సత్తా చూపిస్తున్నారు శేఖర్ మాస్టర్. ఇప్పటి వరకు ఆయన డాన్స్ చూశాం. ఇప్పుడు ఆయనలోని అభిరుచి గల నిర్మాత బయటకు వచ్చారు. గగన్ విహారి, అపర్ణ దేవి జంటగా విశ్వజగత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ధర్మపురి’. 1995 ప్రాంతంలో జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు విశ్వజగత్. ఆ ఊరి ఘడి లో సర్పంచ్ దగ్గర…
తాజావార్తలు
-
Honor X9e s: హానర్ X9e s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 8,560mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
-
Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్‌లను జట్టులోకి తీసుకోండి..
-
Telangana Rain Alert: తెలంగాణకు మరో వర్ష హెచ్చరిక.. శని, ఆది, సోమ, మంగళవారాల్లో వర్షాలు..
-
PM Modi Praises ISRO: ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావం దేశానికి గర్వకారణం.. NVS-03 ప్రయోగంపై ప్రధాని మోడీ ప్రశంసలు
-
AP Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!