Zebra Satyadev First Look : ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహించిన మల్టీస్టారర్ చిత్రం ‘జీబ్రా’ లో టాలెంటెడ్ హీరో సత్యదేవ్, కన్నడ స్టార్ డాలి ధనంజయ ప్రధాన పాత్రల్లో నటించారు. పద్మజ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎస్. ఎన్. రెడ్డి, ఎస్. పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ ను ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసారు.…
Vishwambhara: మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న క్రేజీ సోషల్ ఫాంటసీ ఎంటర్టైనర్ ‘విశ్వంభర ” సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పనులు షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయి. నేడు గురువారం ఉదయం మూవీ మేకర్స్ ఈ చిత్రానికి డబ్బింగ్ పనులు ప్రారంభించారు. ఈ చిత్రంలో హై ఎండ్ విఎఫ్ఎక్స్ ను వాడారు. పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి తగినంత సమయం పడుతుంది. కాబట్టి.. ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు…
యాంగ్రీ యంగ్ మేన్ రాజశేఖర్ ఇప్పుడు యాంగ్రీ స్టార్ గా మారారు. ఆయన హీరోగా నటించిన ‘శేఖర్’ చిత్రాన్ని జీవిత దర్శకత్వంలో శివానీ, శివాత్మిక, బీరం సుధాకర్ రెడ్డి, బొగ్గారం వెంకట శ్రీనివాసరావు, వంకాయలపాటి మురళీకృష్ణ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో రాజశేఖర్ తో పాటు ఆయన పెద్ద కూతురు శివానీ కూడా కీలక పాత్ర పోషించడం విశేషం. ఈ నెల 20న సినిమా విడుదల కాబోతున్న నేపధ్యంలో మూవీ ట్రైలర్ ను గురువారం ఏఎంబీలో విడుదల చేశారు.…
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ప్రధాన పాత్రలో జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శేఖర్’. పెగాససన్ సినీ కార్ప్ తౌరుర్ సినీ కార్ప్ సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్ త్రిపుర క్రియేషన్స్ బ్యానర్ లపై భీరం సుధాకర్ రెడ్డి శివానీ రాజశేఖర్ శివాత్మిక రాజశేఖర్ వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ ‘జోసెఫ్’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాజశేఖర్ పెద్ద కూతురు శివాని రాజశేఖర్ కీలక పాత్రలో…
టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ నటిస్తున్న తాజా చిత్రం శేఖర్. మలయాళంలో సూపర్ హిట్టైన క్రైం అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోసెఫ్ కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో, పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. ఇప్పటికే …
దర్శక ధీరుడు రాజమౌళి యొక్క మాగ్నమ్ ఓపస్ ‘ఆర్ఆర్ఆర్’ సంక్రాంతి రేసు నుండి వైదొలిగినప్పటి నుండి విడుదల తేదీలను ప్రకటించడానికి చిన్న సినిమాలన్నీ క్యూ కడుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే 6 చిన్న చిత్రాలు సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయబోతున్నట్టుగా ప్రకటించేశాయి.తాజాగా మరో సీనియర్ హీరో ఈ సంక్రాంతి బరిలో చేరబోతున్నట్టు సమాచారం. యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ కొత్తం మూవీ ‘శేఖర్’. ఈ సినిమా నిర్మాతలు పొంగల్ రేసులో ఉండాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. Read…
రాజశేఖర్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘శేఖర్’. రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా మోషన్ పోస్టర్ కు మంచి స్పందన లభించింది. లలిత్ దర్శకత్వంలో బీరం సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను ఈ నెల 25న విడుదల చేయనున్నారు. లక్ష్మీభూపాల్ రచన చేస్తున్న ఈ చిత్రానికి మల్లిఖార్జున నారగాని సినిమాటోగ్రాఫర్. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. మలయాళ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా హీరోగా రాజశేఖర్…
టాలీవుడ్ సీనియర్ హీరో, యనఁగ్రో యంగ్ మ్యాన్ రాజశేఖర్ ఇప్పుడు కుటుంబంతో కలిసి అందమైన అరకు లోయల్లో ఆహ్లాదకరంగా గడుపుతున్నారు. ఆ అందమైన పప్రాంతంలో సేదతీరుతున్న రాజశేఖర్ పిక్ ఒకటి బయటకు వచ్చింది. అందులో కూతురు శివాత్మికతో కలిసి కన్పిస్తున్నారు రాజశేఖర్. తండ్రీకూతుళ్ళు ఇద్దరూ అరకు అందాలను చూస్తూ గడిపేస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఇప్పుడు అరకులో సందడి చేయడానికి కారణం రాజశేఖర్ సినిమా “శేఖర్”. Read Also : ఆగష్టు 15న “రాజ రాజ చోర” ప్రీ…