ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాని ఇంకో భాషలో రీమేక్ చెయ్యాలి అంటే చాలా కష్టపడాలి. మ్యాజిక్ మిస్ అయితే ఒరిజినల్ సినిమాని చెడగొట్టారు అంటారు, ఒరిజినల్ లానే తీస్తే ఫ్రేమ్ టు ఫ్రేమ్ కాపీ అంటారు. ఈ రెండు విషయాలని బాలన్స్ చెయ్యడం కత్తి మీద సాము లాంటిదే. అయితే పలానా హీరో కోసమే రాసిన కథ అనే లాంటి సినిమాలని రీమేక్ చెయ్యకపోవడమే బెటర్ డెసిషన్. ఎందుకంటే ఆ కథ, ఆ హీరో…