స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మార్చిన సినిమా ‘అల వైకుంఠపురములో’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ నాన్-బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. బన్నీ కెరీర్ లోనే ఒక మైల్ స్టోన్ గా నిలిచిన ఈ మూవీని హిందీలో ‘షెహజాదా’ అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. అల్లు ఎంటర్టైన్మెంట్స్, హారికా హాసిని, భూషణ్ కుమార్ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో యంగ్ సెన్సేషన్…