Tunisha Sharma Death Case: ప్రముఖ టీవీ నటి తునీషా శర్మ ఉరి వేసుకుని జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంది. ఆమె మరణం యావత్ వినోద ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
టీవీ నటి తునీషా శర్మ మృతి కేసులో నిందితుడు షీజన్‌ఖాన్ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపబడ్డాడు. కస్టడీలో ఉన్న నిందితుడు ఇంట్లో వండిన భోజనంతో పాటు మందులు, కుటుంబ సభ్యులను కలవాలని డిమాండ్ చేశారు.