Viral Video: ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే కోరికతో చాలా మంది ఏ స్థాయికైనా వెళ్తున్నారు. లైక్స్, వ్యూస్ కోసం ప్రాణాలకే ముప్పు వచ్చేలా వ్యవహరించడానికీ కూడా వెనకాడటం లేదు. అలాంటి ఘటనే తాజాగా ఒక వీడియోలో కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇకపోతే, ఆ వీడియోలో ఒక యువకుడు హెల్మెట్ ధరించి గొర్రె ముందు నిలబడ్డాడు. తర్వాత తన రెండు చేతులను నేలపై పెట్టుకుని, గొర్రెలా…