బయటకు వెళ్ళినప్పుడు ఏదోకటి తినే వస్తాము.. ఈరోజుల్లో ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్, షేవర్మ వంటివాటిని ఎక్కువగా తింటారు. షావర్మా. ఇది మనకు ప్రస్తుతం ఎక్కడ పడితే అక్కడే లభిస్తోంది. చాలా మంది దీన్ని రహదారుల పక్కన బండ్లపై లేదా హోటల్స్‌లో విక్రయిస్తున్నారు.. బాగా పాపులర్ అయిన హోటల్స్ లో తినడం మాట పక్కన పెడితే రోడ్డు దొరికే షవర్మాను ఎక్కువగా తింటారు.. అయితే దీన్ని తిని ఈ మధ్య ఎక్కువగా చనిపోతున్న విషయం తెలిసిందే.. చాలా మంది…
Shavarma: హైదరాబాద్‌లోని అల్వాల్‌లో షవర్మా తిని 17 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మొదట నలుగురు మాత్రమే అస్వస్థతకు గురయ్యారు, ఐదు రోజుల్లో బాధితుల సంఖ్య 17 కి చేరుకుంది.