Actor Shatrughan Sinha Hospitalised: బాలీవుడ్ సీనియర్ నటుడు, టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హా ఆసుపత్రిలో చేరారు. వైరల్ ఫీవర్ కారణంగా ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరినట్లు ఆయన కుమారుడు లవ్ సిన్హా ఆదివారం తెలిపారు. నాన్నకు తీవ్ర జ్వరంగా ఉండటంతో ఆసుపత్రికి తీసుకువెళ్లామని, సాధారణంగా చేయించే వైద్యపరీక్షలు చేయిస్తున్నాం అని లవ్ సిన్హా చెప్పారు. శత్రుఘ్న సిన్హా చికిత్స పొందుతున్న ఆసుపత్రికి నూతన వధూవరులు సోనాక్షి సిన్హా, జహీర్ అబ్బాస్ వచ్చి వెళ్లారు. వారం రోజుల…