Gautam Gambhir: భారత క్రికెట్‌లో ఒక చిన్న సోషల్ మీడియా పోస్టు పెద్ద చర్చకు ఎలా దారి తీస్తుందో ఈ సంఘటన స్పష్టంగా చూపించింది. కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ ఎంపీ శశి థరూర్ ఇటీవల భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌ను బహిరంగంగా ప్రశంసించారు. భారత ప్రధాని తర్వాత దేశంలో అత్యంత కఠినమైన పని ఏదైనా ఉందంటే అది భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ బాధ్యతేనని థరూర్ వ్యాఖ్యానించారు. రోజూ…