బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్.. బేధియా తర్వాత హిట్టు మొహమే చూడలేదు. బవాల్ ఓటీటీకి పరిమితం కాగా, ఆపై చేసినవన్నీ క్యామియోస్. రాకీ ఔర్ రాణీ ప్రేమ్ కహానీ, ముంజ్యా, స్త్రీ2లో స్పెషల్ రోల్‌లో మెరిశాడు. ఇక సౌత్ ఇండియన్ స్టోరీ తేరీ రీమేక్ బేబీ జాన్ చేసి చేతులు కాల్చుకున్నాడు వరుణ్. మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కే�