ఉప్పెన సినిమాతో సూపర్బ్ డెబ్యూ ఇచ్చిన హీరోయిన్ కృతి శెట్టి. ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయిన ఈ బ్యూటీ యూత్ క్రష్ లిస్టులో చేరిపోయింది. బెబమ్మ పాత్రలో కృతి శెట్టి అంత బాగా నటిచింది. మొదటి సినిమాలోనే విజయ్ సేతుపతి లాంటి నటుడి ముందు నిలబడి డైలాగులు చెప్పడం అంత ఈజీ కాదు కానీ కృతి శెట్టి మాత్రం చా