Biker: స్టార్ హీరో శర్వానంద్ నటిస్తున్న కొత్త చిత్రం ‘బైకర్’. ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి కంకర డైరెక్ట్. తెలుగులో తొలిసారి ఓ బైక్ రేస్ చిత్రం వస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ ఏర్పడింది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికే చిత్ర యూనిట్ ఈ సినిమాను డిసెంబర్ 6న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించింది. కానీ ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్‌ను వాయిదా వేస్తు్న్నట్లు…