టాలీవుడ్‌లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్. పక్కింటి అబ్బాయిలా కనిపిస్తూనే, ఎమోషనల్ డ్రామాలు, కామెడీ ఎంటర్టైనర్లతో ప్రేక్షకులను మెప్పించడం శర్వానంద్ శైలి. తాజాగా శర్వానంద్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం టాలీవుడ్ సెన్సేషనల్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ అలాగే ప్రస్తుతానికి డిజాస్టర్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఒకప్పటి కమర్షియల్ కామెడీ కింగ్ శ్రీను వైట్లతో చేతులు కలిపారు. ఈ క్రేజీ కాంబినేషన్ ఇప్పుడు ఫిల్మ్ నగర్లో…