విమానాశ్రయంలో ఓ ప్రయాణీకుడు అందరిలానే సింపుల్ గా బయటకు వస్తున్నాడు. అతడిపై అనుమానం వచ్చిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది.. అతడి లగేజీ చెక్ చేశారు.. ఎమి దొరకలేదు.. మళ్లీ అనుమానంతో మరో సారి గట్టిగానే తనిఖీలు చేపట్టారు.. దీంతో అసలు విషయం బయటపడింది. ఇస్త్రీ పెట్టెలో లక్షల విలువైన బంగారాన్ని చూసిన ఎయిర్ పోర్ట్ అధికారులు నోరు వెళ్లబెట్టారు. Read Also: Meta-Brain Robot : హ్యుమన్ స్టెమ్ సెల్స్ తో రోబోట్.. అభివృద్ధి చేసిన చైనా..…