యంగ్ హీరో సత్యదేవ్ ప్రస్తుతం ‘గాడ్సే’, ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రాలతో పాటు కొరటాల శివ సమర్పణలోనూ తెరకెక్కుతున్న మరో చిత్రంలోనూ హీరోగా నటిస్తున్నాడు. అలానే హిందీలో అక్షయ్ కుమార్, జాక్విలిన్ ఫెర్నాండేజ్ నటిస్తున్న ‘రామసేతు’ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. Read Also : NC22 : నెక్స్ట్ నాగ చైతన్య�
టాలెంటెడ్ యంగ్ స్టార్ సత్యదేవ్ హీరోగా నటిస్తున్న చిత్రం “తిమ్మరుసు”. ఈ చిత్రంలో సత్యదేవ్ నిజాయితీగల కార్పొరేట్ న్యాయవాదిగా కనిపించబోతున్నాడు. ఆయన సరసన ప్రియాంక జవాల్కర్ రొమాన్స్ చేయనుంది. బ్రహ్మజీ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి శరణ్ దర్శకత్వం వహించాడు. మహేష్ కొనేరు నిర్మాణంలో తెరకె�