Shanvi Srivastava : లవ్లీ సినిమాతో శాన్వి శ్రీవాత్సవ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇక గత కొంతకాలంగా టాలీవుడ్లో కనుమరుగైన ఈ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో నిత్యం టచ్ లోనే ఉంటోంది.
Shanvi Srivastava: లవ్లీ సినిమాతో టాలీవుడ్ లో మంచి పేరునే తెచ్చుకుంది హీరోయిన్ శాన్వి శ్రీవాత్సవ. ఈ సినిమా తరువాత మంచి అవకాశాలు వచ్చాయి కానీ, అమ్మడికి విజయాలు దక్కలేదు.. అందుకే కన్నడ ఇండస్ట్రీకి చెక్కేసింది.