Jabardasth Shanthi: పైకి నవ్వుతూ కనిపించేవారందరు సంతోషంగా ఉన్నట్లు కాదు. నలుగురిని నవ్వించేవారందరికి కష్టాలు లేనట్టు కాదు. ఎన్ని కష్టాలు ఉన్నా .. మనసులో దాచుకొని ప్రేక్షకులను నవ్వించేవాడినే కమెడియన్ అంటారు. రోజు మొత్తం అలసిపోయిన వారికి జబర్దస్త్ అనేది ఎంతో రిలీజ్ ఇచ్చే షో. ఇప్పుడు ఎలా ఉంది అన్నదానికన్నా ఒకప్పుడు ఎలా ఉండేది అనేది మాట్లాడుకుంటే బావుంటుంది.