“బిగ్ బాస్ 5” చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం 13వ వారం కొనసాగుతోంది ఈ షో. వీక్షకులు కూడా తమ ఓటింగ్ వేగంతో దూకుడుగా మారడంతో బిగ్ బాస్ తెలుగు 5 రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. హౌస్‌లో ఎనిమిది మంది పోటీదారులు మాత్రమే ఉన్నారు. ఈ వారం కెప్టెన్ మానస్ మినహా మొత్తం ఏడుగురు నామినేట్ అయ్యారు. నామినేట్ అయిన పోటీదారుల జాబితాలో సిరి, షణ్ముఖ్, కాజల్, రవి, సన్నీ, ప్రియాంక, శ్రీరామ చంద్ర ఉన్నారు.…