Home
Shanmukh
Shanmukh News
-
షణ్ణు కంట కన్నీరు ఎందుకొచ్చింది!?
బిగ్ బాస్ సీజన్ 5 క్లయిమాక్స్ కు చేరువు అవుతున్న కొద్ది, హౌస్ లో నాటకీయ పరిణామాలు . గ్రూప్ గా ఉంటూ వచ్చిన వ్యక్తుల్లోనూ బ్రేకప్స్ మొదలయ్యాయి. ప్రియాంకకు మానస్ నిదానంగా దూరమయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. అదే సమయంలో షణ్ముఖ్, సిరి మధ్య బాండింగ్ లోనూ తేడా కనిపిస్తోంది. గతంలో షణ్ముఖ్, సిరి, జెస్సీ ఒకే బెడ్ ను షేర్ చేసుకునేవారు. అయితే సిరి, జెస్సీలో సీక్రెట్ టాస్క్ సమయంలో షణ్ముఖ్ గొడవ పడిన తర్వాత… -
కామెడీగా తీసుకోలేనంటున్న షణ్ణు!
బిగ్ బాస్ సీజన్ 5లోని కంటెస్టెంట్స్ లో నాగార్జున షణ్ణూను బాగానే వెనకేసుకు వస్తున్నాడని వీక్షకులు భావిస్తున్నారు. అతను ఏం చేసినా, నాగార్జున ప్రోత్సాహకరంగానే మాట్లాడటమే అందుకు కారణం. ఇక అవసరం అయినప్పుడు ఫ్రెండ్ షిప్ ట్యాగ్ ను యూజ్ చేస్తున్న షణ్ముఖ్, కొన్ని సందర్భాలలో సిరి, జెస్సీలతో తనకు అసలు ఎలాంటి సంబంధం లేదన్నట్టుగానే ప్రవర్తిస్తున్నాడు. ఇదే సమయంలో హౌస్ లోని మెంబర్స్ ఎవరైనా తనను సరదాకు కూడా తక్కువ చేయడాన్ని షణ్ణు సహించలేకపోతున్నాడు. తన… -
బెడిసికొట్టిన షణ్ముఖ్, సిరి స్ట్రేటజీ!
బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన దగ్గర నుండి షణ్ముఖ్, సిరి ఒక్కటిగానే ఏ గేమ్ అయినా ఆడుతున్నారు. ఒకరికి ఒకరికి సాయం చేసుకోవడం లేదని మిగిలిన ఇంటి సభ్యులతో బుకాయించినా, కొన్ని సందర్భాలలో వీరిని నిలదీసినప్పుడు ‘అది మా స్ట్రేటజీ’ అంటూ తప్పించుకునే వారు. ఈ ఇద్దరికీ ఆ తర్వాత జెస్సీ జత కలిశాడు. ముగ్గురూ కలిసి గూడుపుఠాణీ చేస్తున్నారంటూ కొందరు వీరికి ముద్దుగా త్రిమూర్తులు అనే పేరూ పెట్టారు. అయితే, రెండు వారాల క్రితం… -
షణ్ముఖ్ తో దీప్తి సునైనా బ్రేకప్..?
బిగ్ బాస్ సీజన్ 5 హోరాహోరీగా సాగుతోంది. కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు విరుచుకుపడుతూ హౌస్ ని రణరంగం మారుస్తున్నారు. హౌస్ లో వారి ప్రవరత్న బయట వారి కుటుంబ సభ్యులపై పడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. తాజాగా షన్ను, సిరి ల కిస్ సీన్ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయమై స్పందించిన సిరి బాయ్ ఫ్రెండ్.. నేను ఏడవాలా..? అంటూ నెటిజన్స్ కి కౌంటర్ ఇచ్చి… -
షణ్ముఖ్ కి ముద్దు పెట్టిన సిరి.. నన్ను ఏడవమంటారా అన్న బాయ్ ఫ్రెండ్
బిగ్ బాస్ సీజన్ 5 మంచి రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. కెప్టెన్సీ టాస్క్ లు, ఎలిమినేషన్స్ సెగల మధ్య కంటెస్టెంట్ల స్నేహాలు, నవ్వులు కొంత ఉపశమనం కలిసాగిస్తున్నాయి. ఇక తాజాగా బిగ్ బాస్ హౌస్ లో సిరి, షన్నుకి ముద్దు పెట్టింది. దానికి షన్ను సిగ్గు పడడం, కెమెరాల వంక చూస్తూ అన్ని రికార్డ్ చేశారా..? ఇప్పడు ఉంటుంది నాకు అని అనడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ క్లిప్ నెట్టింట వైరల్ గా మారింది.… -
సంచాలకుడిగా తడబడిన జెస్సీ!
జెస్సీ లో నాయకత్వ లక్షణాలు లేవని 53వ రోజు మరోసారి రుజువైంది. ఎనిమిదో వారం కెప్టెన్సీ టాస్క్ లో పోటీ షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, యానీ, మానస్, సన్నీ మధ్య జరిగింది. ‘వెంటాడు – వేటాడు’ పేరుతో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు టాస్క్ ఇచ్చారు. రెండు సర్కిల్స్ లో ధర్మోకోల్ బాల్స్ ఉన్న బ్యాగ్స్ ను ధరించి పోటీదారులంతా ఒకరి వెనుక ఒకరు నడుస్తూ ఎదుటి వారి బ్యాగ్స్ లోంచి ధర్మో కోల్ బాల్స్ ను… -
ఈ వారం బిగ్ బాస్ కెప్టెన్ ఎవరంటే…!
బిగ్ బాస్ గేమ్ షో లో ఈసారి లీకులు పరాకాష్ఠకు చేరుకున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళంతా సోషల్ మీడియాలోనూ పాపులర్ పర్సన్స్ కావడంతో వారికి సంబంధించిన బృందాలు ప్రతి చిన్న అప్ డేట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, వైరల్ చేస్తున్నాయి. దాంతో బిగ్ బాస్ చూసే వాళ్ళకంటే దాని గురించిన విశ్లేషణ చేసేవారు, దానికి సంబంధించిన లీక్స్ ను షేర్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇంతకూ విషయం ఏమంటే… ఈ… -
బిగ్ బాస్ 5 : ఈ కంటెస్టెంట్ కి ఓటింగ్ నెక్స్ట్ లెవెల్ !
“బిగ్ బాస్ 5” 5వ వారం ఇంటి సభ్యుడిని బయటకు పంపే సమయం ఆసన్నమైంది. ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో రవి, లోబో, ప్రియ, షణ్ముఖ్, సన్నీ, మానస్, జశ్వంత్, విశ్వ, హమీదా నామినేట్ అయ్యారు. ఈ తొమ్మిది మంది హౌజ్ మేట్స్ లో అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లే ఉండడంతో ఈసారి ఎవరు బయటకు వెళ్తారు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. హమీదా ఈ రేసులో వెనుకబడి ఉన్నట్టు సమాచారం. కానీ… -
బిగ్ బాస్ 5 : షణ్ముఖ్ గ్రూప్ పై నెగెటివిటీ… జశ్వంత్ ఎఫెక్ట్ ?
‘బిగ్ బాస్ 5’ హౌస్ గొడవలతో హీటెక్కుతోంది. షో 5వ వారం నడుస్తుండగా… ఇప్పటికే పలువురు వీక్ కంటెస్టెంట్లు బయటకు వెళ్లిపోయారు. ఇక మిగిలిన వారు తమకు తోచిన స్ట్రాటజీలతో ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. అయితే హౌస్ లో ఎక్కువగా గొడవలు మాత్రమే జరుగుతుండడం గమనార్హం. ఈరోజు కెప్టెన్ టాస్క్ కంటెండర్ల కోసం జరగనున్న ఫైట్ మాత్రం ఆసక్తిని రేపుతోంది. Read Also : బిగ్ బాస్ ‘రాజ్యానికి ఒక్కడే రాజు’! ఇదిలా ఉండగా సోమవారం… -
నామినేషన్స్ నుండి తప్పించుకున్న ఆ ముగ్గురు!
తెలుగు బిగ్ బాస్ షో సీజన్ 5 మొదలై చూస్తుండగానే ఇరవై రెండు రోజులై పోయింది. మొత్తం 19 మందితో మొదలైన ఈ షోలో ఇప్పటికీ ముగ్గురు పార్టిసిపెంట్స్ ఎలిమినేట్ అయిపోయారు. చిత్రంగా ఇంతవరకూ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఇంకా ఎవరూ రాలేదు. ఈ వారం వస్తారేమో చూడాలి. అయితే… మొదటి వారం ఆరుగురిని, రెండోవారం ఏడుగురిని, మూడోవారం ఐదుగురిని బిగ్ బాస్ నామినేషన్స్ లో ఉంచారు. అత్యధికంగా ఈసారి ఏకంగా…
తాజావార్తలు
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్‌గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!