బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ పోలీసులు అదుపులో ఉన్నాడన్న అంశం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది. నిజానికి యూట్యూబ్ లో వైవా అనే షార్ట్ సిరీస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న షణ్ముఖ్ జస్వంత్ ఆ తరువాత యూట్యూబ్ లోనే అనేక షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లు చేస్తూ వస్తున్నాడు. గతంలో ఆయన చేసిన