Shanmukh Jaswanth Gets Bail Today: ప్రముఖ యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్‌కు ఊరట లభించింది. గురువారం డ్రగ్స్ కేసులో అరెస్టైన షణ్ముఖ్‌కు శుక్రవారం బెయిల్ మంజూరు అయింది. జస్వంత్ తరపున న్యాయవాది కల్యాణ్ దిలీప్ సుంకర బెయిల్ అప్లై చేసి.. ఆయనను బయటకు తీసుకొచ్చారు. ఈ విషయాన్ని న్యాయవాది దిలీప్ సుంకర ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. న్యాయవాది దిలీప్ షేర్ చేసిన ఫొటోలో షణ్ముఖ్ ఉన్నాడు. షణ్ముఖ్ జస్వంత్ అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో…
YouTuber Shanmukh Jaswanth Arrested in Drugs Case: ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ 5 రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్ గంజాయితో పట్టుపడ్డాడు. ఇంట్లో గంజాయి తీసుకుంటుండగా.. షణ్ముఖ్‌ను పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్ కేసులో అతడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. షణ్ముఖ్‌తో పాటు అతడి సోదరుడు సంపత్ వినయ్‌ని కూడా మరో కేసులో అరెస్ట్ చేశారు. అన్న కోసం వెళితే.. తమ్ముడు పోలీసులకు చిక్కడం ఇక్కడ విశేషం. షణ్ముఖ్ అరెస్టు కావడం ఇది తొలిసారి కాదు.…