Shanmukh Jaswanth Gets Bail Today: ప్రముఖ యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్‌కు ఊరట లభించింది. గురువారం డ్రగ్స్ కేసులో అరెస్టైన షణ్ముఖ్‌కు శుక్రవారం బెయిల్ మంజూరు అయింది. జస్వంత్ తరపున న్యాయవాది కల్యాణ్ దిలీప్ సుంకర బెయిల్ అప్లై చేసి.. ఆయనను బయటకు తీసుకొచ్చారు. ఈ విషయాన్ని న్యాయవాది దిలీప్ సుంకర ఫేస్బు�