బిగ్ బాస్ సీజన్ 5లో ఫ్రెండ్ షిప్ ముసుగులో టాస్క్ లు ఆడి అడ్వాంటేజ్ పొందటమే కాదు, మానసికంగా కాస్తంత వీక్ అయినప్పుడల్లా ఒకరికి ఒకరు హగ్గులు ఇచ్చి, ముద్దులు పెట్టుకుని కొందరు బాగానే సపోర్ట్ చేసుకున్నారు. ఆ జాబితాలో మొదటి పేరు షణ్ముఖ్ – సిరి లదే! చిత్రం ఏమంటే… అయిన దానికి కాని దానికి కూడా అలిగి హగ్గులు పెట్టుకొరి ఓదార్చుకోవడం వారికే చెల్లింది. బట్ వాళ్ళ పెద్దలకు మాత్రం ఇది భరించరానిదిగా అనిపించింది.…