మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ స్పోర్ట్స్ డ్రామా ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ చిత్రాన్ని రెనైసాన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్‌లపై సిద్ధు ముద్దా, అల్లు బాబీ నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ లుక్ దర్శనమిచ్చిన విషయం తెల్సిందే. ఇందులో వరుణ్ బాక్సర్‌గా కనిపిస్తున్నాడు. సాయి మంజ్రేకర్, జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి మరియు నవీన్…