కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి అందరికీ తెలిసిందే. ప్రజెంట్ చరణ్‌తో ‘గేమ్ ఛేంజర్’ తెరకెక్కిస్తున్నాడు, ఈ మూవీతో పాటు కమల్ హాసన్‌తో ‘ఇండియన్ 2’ కూడా చేస్తున్నాడు. శంకర్ గ్రాండ్ సెట్స్ కోసం భారీ ఖర్చుని సరదాగా పెడుతుంటాడు శంకర్. సోషల్ మెసేజ్ కి కమర్షియల్ హంగులు అద్దే శంకర్ ప్రస్తుత ట్రాక్ రికార్డ్ బాగాలేదు, హిట్ కొట్టి చాలా కాలమే అయ్యింది. శంకర్ ఎంత అవుట్ ఫామ్ లో ఉన్నాడు అంటే ఇండియన్ 2…
టాప్ ఇండియన్ మూవీస్‌ని లిస్ట్ తీస్తే వెయ్యి కోట్ల క్లబ్ లో సౌత్ నుంచే మూడు సినిమాలున్నాయి. అమీర్ ఖాన్ ‘దంగల్’ 2000 వేల కోట్లకు పైగా వసూళ్లతో టాప్ ప్లేస్‌లో ఉంది. ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ బాహుబలి 2, 1800 కోట్లతో సెకండ్ ప్లేస్‌లో ఉంది. థర్డ్ ప్లేస్‌లోనూ జక్కన్నే ఉన్నాడు. ఆస్కార్‌తో హిస్టరీ క్రియేట్ చేసిన ట్రిపుల్ ఆర్ 1200 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.…
క్రియేటివ్ డైరెక్టర్ శంకర్, లోకనాయకుడు కమల్ హాసన్ కలిసి చేస్తున్న సినిమా ‘ఇండియన్ 2’. 1996లో రిలీజ్ అయిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా, సేనాపతి క్యారెక్టర్ కి కొనసాగింపుగా ఇండియన్ 2 తెరకెక్కుతుంది. రామ్ చరణ్ తో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి ఇండియన్ 2 లేటెస్ట్ షెడ్యూల్ ని శంకర్ మొదలుపెట్టాడు. తైవాన్ లో ఇండియన్ 2 లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. సరిగ్గా అయిదేళ్ల క్రితం ఇదే…
68 సంవత్సరాల వయసులో కూడా 500 కోట్లు రాబట్టిన యాక్షన్ సినిమాలో హీరోగా నటించగలడు నిరూపించిన హీరో ‘కమల్ హాసన్’. లోకనాయకుడిగా ఎలాంటి పాత్రలో అయినా నటించగల కమల్ ‘విక్రమ్’ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ఏజెంట్ విక్రమ్ గా కమల్ టెర్రిఫిక్ గా కనిపించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో కమల్ హాసన్ ‘మెషిన్ గన్’ని లాక్కొచ్చే సీన్ లో ఆయన ఫిట్నెస్ చూస్తే, ఈ ఏజ్ లో కూడా అలా ఎలా ఉన్నాడు రా…