(ఆగస్టు 17న ‘జెంటిల్ మేన్’ శంకర్ బర్త్ డే) అలాగ వచ్చి, ఇలాగ మెచ్చే చిత్రాలను రూపొందించి జనం మదిలో చెరిగిపోని స్థానం సంపాదిస్తారు కొందరు. వారిని అదృష్టవంతులు అనుకుంటాం. కానీ, ప్రేక్షకులను ఆకట్టుకొనేలా సినిమాలను తెరకెక్కించడం వెనుక వారి కృషి, దీక్ష, పట్టుదలను మరచిపోరాదు. తొలి చిత్రం ‘జెంటిల్ మేన్’తోనే తనదైన బాణీ పలికించిన దర్శకుడు శంకర్ తెలుగునాట సైతం తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు. మొట్టమొదటిసారి తెలుగులో ఓ చిత్రాన్ని రూపొందించే ప్రయత్నంలో…