మార్వెల్ నుంచి మరో రెండు సూపర్ హీరోచిత్రాలు ఈ ఏడాది ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. జూలైలో “బ్లాక్ విడో” రానుండగా… “షాంగ్-చి అండ్ ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్”సెప్టెంబర్ లో థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా మేకర్స్ “షాంగ్ చి” మూవీ సెప్టెంబర్ 3, 2021న విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. మార్వెల్ సూపర్ హీరోల జాబితాలో ఉన్న ఈ “షాంగ్ చి” మిగతా హీరోలు స్పైడర్ మాన్, ఐరన్ మ్యాన్ అంతగా పరిచయం లేడు.…