Dacoit: యంగ్ హీరో అడివి శేష్, శృతి హాసన్ జంటగా షానీల్ డియో దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోందని తెల్సిందే. ఈ మధ్యనే అడివి శేష్ అధికారికంగా ప్రకటించాడు. శేష్ EX శృతి అంటూ టైటిల్ పెట్టి.. ఆసక్తిని పెంచాడు. S.S.క్రియేషన్స్ మరియు సునీల్ నారంగ్ ప్రొడక్షన్ బ్యానర్స్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తోంది.