కన్నడ నటి షనయ కట్వే ను ఆమె సోదరుడి హత్యకేసులో మంగళవారం హుబ్లీ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2018లో కన్నడ చిత్రం ‘ఇదమ్ ప్రేమమ్ జీవితమ్’ తో మోడల్ షనయ చిత్రసీమకు పరిచయం అయ్యింది. ఆమె తాజా చిత్రం ‘ఒరు ఘట కథ’ ప్రమోషన్ లో భాగంగా కొంతకాలంగా హుబ్లీలో ఉంటోంది. నటి షనయ సోదరుడు రాకేశ్ ఏప్రిల్ 9న హత్యకు గురయ్యాడు. అతని తలను వేరు చేసి శరీర భాగాలను హంతకులు హుబ్లీ సమీపంలోని…