IND vs SL, 2nd T20I Match: పూణే వేదికగా జరుగుతున్న ఇండియా వర్సెస్ శ్రీలంక రెండో టీ20 మ్యాచులో భారత్ బౌలర్లకు చుక్కులు చూపించారు శ్రీలంక బ్యాటర్లు. మూడు టీ 20 సిరీస్ లో భాగంగా గురువారం రెండు జట్ల మధ్య రెండో టీ 20 జరుగుతోంది. కెప్టెన్ దాసున్ శనక, కుశాల్ మెండిస్ హాఫ్ సెంచరీలో శ్రీలంక భారీ స్కోరు సాధించింది. 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ముఖ్యంగా…