వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల : ఎ మిస్టికల్ వరల్డ్’ ఇప్పటికే బలమైన బజ్ క్రియేట్ చేస్తోంది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి యగంధర్ ముని దర్శకత్వం వహించారు. అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా బిజినెస్ ఇప్పటికే పూర్తవగా, క్రేజ్‌కు తగ్గట్టే ఫ్యాన్సీ రేట్లకు…