కెరీర్ ఆరంభంలో మంచి పాత్రలు రావడం అనేది అదృష్టంతో కూడుకున్నది. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో. వారి కెరీర్ లో ముందుకు సాగడం ఇండస్ట్రీలో అంత ఈజీ కాదు. అయితే తాజాగా ఇదే విషయం పై నటి అర్చన అయ్యర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘కృష్ణమ్మ’ సినిమాతో మెప్పించిన ఈమె, ఇప్పుడు ఆది సాయికుమార్‌తో కలిసి ‘శంబాల’ అనే ఒక ఇంట్రెస్టింగ్ హారర్ థ్రిల్లర్‌లో నటించింది. ఈ సినిమా నేడే (గురువారం) రిలీజ్ అవుతున్న సందర్భంగా, అర్చన తన…