‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్‌ను సంపాదించుకుంది జబల్‌పూర్ బ్యూటీ షాలినీ పాండే. ఆమె పోషించిన ప్రీతి పాత్ర అప్పట్లో యువతలో విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘మహానటి’లో సుశీల పాత్రతో మరోసారి నటనలో తనదైన ముద్ర వేసింది. అయితే మొదటి రెండు సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నా, ఆ తర్వాత ప్రాజెక్టులు మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వలేకపోయాయి. Also Read : Mammootty: మమ్ముట్టి హెల్త్ అప్‌డేట్.. తెలుగు, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు…