Shalini Ajith Warning to Ajith Fans: ఫేక్ ట్విట్టర్ ఖాతా తెరిచి వేలాది మంది అభిమానులను మోసం చేసిన మిస్టరీ వ్యక్తి గురించి నటుడు అజిత్ భార్య షాలిని ఓ పోస్ట్ పెట్టి సంచలనం సృష్టించింది. రజనీకాంత్ సహా పలువురు ప్రముఖ నటులతో తమిళ సినిమాలో బాలతారగా నటించి ఫేమస్ అయిన షాలిని తరువాత కాలంలో హీరోయిన్ అయింది. షాలిని తమిళ సినిమాల్లోనే కాకుండా అనేక మలయాళ చిత్రాలలో, తెలుగు మరియు కన్నడ దక్షిణ భారత…