టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ రోల్ ప్లే చేస్తున్న పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’. దిల్ రాజుతో కలిసి ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దీనిని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. శకుంతలగా సమంత నటిస్తుండగా, దుష్యంతుడి పాత్రను ప్రముఖ మలయాళ నటుడు దేవ్ మోహన్ పోషిస్తున్నారు. ఇక చిన్నారి భరతుడిగా అల్లు అర్జున్ కుమార్తే బేబీ అర్హ అలరించబోతోంది. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా డబ్బింగ్ పని ప్రస్తుతం జరుగుతోంది. సోమవారం నుండి డబ్బింగ్…
ఇటీవల “ఫ్యామిలీ మ్యాన్ 2” వెబ్ సిరీస్ లో కనిపించిన సమంత అక్కినేని ఇప్పుడు “శాకుంతలం” అనే పీరియాడిక్ డ్రామాలో నటిస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. “శాకుంతలం” మహాభారతంలోని ఆది పర్వం, కాళిదాస్ “అభిజ్ఞాన శకుంతలం” ఆధారంగా తెరకెక్కుతోంది. సమంత టైటిల్ రోల్ పోషిస్తుండగా, మలయాళ నటుడు దేవ్ మోహన్ కింగ్ దుష్యంత్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ…