Home
Shakib Al Hasan
Shakib Al Hasan News
-
Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
Shakib Al Hasan House Attacked: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, మాజీ ఎంపీ షకీబ్ అల్ హసన్ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడి, ఇంటికి నిప్పంటించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన షకీబ్ అల్ హసన్ ఢిల్లీలో మాజీ ప్రధాని షేక్ హసీనా నిర్వహించిన మీడియా సమావేశానికి హాజరైన కొన్ని గంటల తర్వాత చోటుచేసుకుంది. దక్షిణాసియా విదేశీ ప్రతినిధుల క్లబ్ (Foreign Correspondents’ Club of South Asia) ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ఈ మీడియా… -
Shakib Al Hasan: యూ టర్న్ తీసుకున్న షకీబ్ అల్ హసన్.. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ..!
Shakib Al Hasan Withdraws Retirement: బంగ్లాదేశ్ క్రికెట్ దిగ్గజం షకీబ్ అల్ హసన్ యూ టర్న్ తీసుకున్నాడు. టెస్ట్, టీ20 ఫార్మాట్ నుంచి తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నాడు. మూడు ఫార్మాట్లలో బంగ్లాదేశ్ జాతీయ జట్టుకు ఆడాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపాడు. దాంతో స్వదేశంలో వీడ్కోలు సిరీస్ ఆడాలనే తన కోరికను మరోసారి వ్యక్తం చేశాడు. షకీబ్ గత ఏడాది కాలంగా బంగ్లాదేశ్ జట్టు తరఫున ఆడలేదు. చివరిసారిగా 2024లో కాన్పూర్‌లో భారత్‌తో జరిగిన రెండో… -
Shakib Al Hasan: సొంత దేశం పొమ్మంది.. పొరుగు దేశంలో అదరగొడుతున్న సీనియర్ ప్లేయర్..!
Shakib Al Hasan: బంగ్లాదేశ్ సీనియర్ అల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ గ్లోబల్ సూపర్ లీగ్ లో అదరగొట్టాడు. ఆడిన మొదటి మ్యాచులోనే అటు బ్యాటుతోనూ ఇటు బాల్ తోనూ మంచి ప్రదర్శన చేసి తన జట్టును గెలిపించాడు. ఇక ఈ 38 ఏళ్ల ఆల్ రౌండర్ బంగ్లాదేశ్ జట్టు నుండి నిషేధం ఎదుర్కొంటున్నాడు. దీంతో అన్నీ ఫార్మాట్ల నుండి షకీబ్ ను తప్పించారు. ఇది ఇలా ఉండగా.. Read Also:Virat Kohli: ఏంటి.. కోహ్లీ… -
Shakibal Hasan: చెక్ బౌన్స్ కేసులో స్టార్ ఆల్ రౌండర్‌కు అరెస్ట్ వారెంట్ జారీ
Shakibal Hasan: బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ఈ మధ్య కాలంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. సెప్టెంబర్ 2024లో ఇంగ్లండ్‌లో జరిగిన కౌంటీ మ్యాచ్‌లో షకీబ్ బౌలింగ్ యాక్షన్ చట్టవిరుద్ధంగా ఉన్నట్లు ఫిర్యాదు అందింది. ఈ ఘటన తరువాత ఆయనపై నిషేధం విధించబడింది. బౌలింగ్ యాక్షన్ టెస్టుల్లో ఇప్పటికే రెండుసార్లు విఫలమైన షకీబ్‌కి ఇది పెద్ద దెబ్బగా మారింది. దీనితో, బంగ్లాదేశ్ జట్టులో ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కాలేకపోయాడు. ఇది ఇలా ఉండగా..… -
Shakib Al Hasan: షకీబ్ అల్ హసన్‌కు ఐసీసీ షాక్.. ఇక బౌలింగ్ చేయకూడదు!
బంగ్లాదేశ్ దిగ్గజ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు వరుస షాక్‌లు తగిలాయి. ముందుగా షకీబ్ బౌలింగ్ యాక్షన్‌పై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిషేధం విధించగా.. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా నిషేధం విధించింది. అంతర్జాతీయ క్రికెట్ సహా దేశ, విదేశీ బోర్డులకు సంబంధించి ఏ లీగ్‌లలో బౌలింగ్ చేయకుండా ఐసీసీ నిషేధించింది. ఈమేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఓ ప్రకటనను విడుదల చేసింది. షకీబ్ అన్ని రకాల క్రికెట్లో… -
Shakib Al Hasan: ప్రతిఒక్కరికీ పేరుపేరునా క్షమాపణలు చెబుతున్నా: షకిబ్
బంగ్లాదేశ్ క్రికెటర్ షకిబ్ అల్ హసన్ ఇటీవలే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అవకాశం ఉంటే.. స్వదేశంలో చివరి టెస్ట్ ఆడుతానని చెప్పాడు. భారత్‌తో టెస్ట్ సిరీస్ అనంతరం నేరుగా అమెరికాకు వెళ్ళిపోయాడు. బంగ్లాలో తలెత్తిన సంఘర్షణల నేపథ్యంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా.. దానికి కారణం షేక్ హసీనా ప్రభుత్వమేనని ఆ యువకుడి తండ్రి కేసు పెట్టాడు. హసీనా పార్టీ తరఫున ఎంపీగా గెలిచిన షకిబ్‌పైనా కేసు నమోదవడంతో అతడు స్వదేశానికి… -
Suresh Raina Sixes: సిక్సర్లతో విరుచుకుపడ్డ సురేశ్ రైనా.. ఏం బ్యాటింగ్ సామీ అది! (వీడియో)
భారత మాజీ బ్యాటర్ సురేష్ రైనా 2020 ఆగష్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. రిటైర్మెంట్ ఇచ్చి నాలుగేళ్లు గడిచినా.. తనలో ఏ మాత్రం దూకుడు తగ్గలేదని నిరూపించాడు. అమెరికా వేదికగా నేషనల్ క్రికెట్ లీగ్ నిర్వహిస్తున్న సిక్స్టీ స్ట్రైక్స్ టోర్నమెంట్లో రైనా సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. శనివారం లాస్ ఏంజిల్స్ వేవ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూయార్క్ లయన్స్ తరఫున ఆడుతున్న మిస్టర్ ఐపీఎల్ 28 బంతుల్లో 53 పరుగులు చేశాడు. 37 ఏళ్ల సురేశ్ రైనా… -
Virat Kohli Bat: బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్‌కు విరాట్ కోహ్లీ బ్యాట్!
Virat Kohli Gifts His bat to Shakib Al Hasan: బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్‌కు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చాడు. మంగళవారం కాన్పూర్‌లో బంగ్లాదేశ్‌తో ముగిసిన రెండో టెస్టు మ్యాచ్ అనంతరం షకిబ్ దగ్గరకు వెళ్లిన విరాట్.. సంతకం చేసిన తన బ్యాట్‌ను అతడికి అందించాడు. ఆపై ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. కోహ్లీ బ్యాట్‌తో షకిబ్ షాడో సాధన చేశాడు. స్వదేశంలో వీడ్కోలు పలికే అవకాశం… -
Shakib Al Hasan: షకిబ్ సెక్యూరిటీతో మాకు సంబంధం లేదు: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు
Shakib Al Hasan Retirement: బంగ్లాదేశ్ సీనియర్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. రిటైర్మెంట్ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బంగ్లాదేశ్‌లో తన భద్రతపై షకిబ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘బంగ్లాదేశ్‌కు వెళ్లడం పెద్ద సమస్య కాదు. వెళ్లాక బంగ్లాను వీడడమే కష్టం. నా స్నేహితులు, కుటుంబ సభ్యులు నా భద్రతపై ఆందోళనగా ఉన్నారు’ అని షకిబ్ అన్నాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బంగ్లాదేశ్‌లో చివరి… -
Shakib Al Hasan: బంగ్లా స్టార్ క్రికెటర్ కీలక నిర్ణయం..రిటైర్మెంట్ ప్రకటన..!
బంగ్లాదేశ్ జట్టు దిగ్గజ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే.. అతని రిటైర్మెంట్ తక్షణమే అమల్లోకి రాలేదు. వెంటనే అమలులోకి వచ్చేలా టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా.. రేపటి నుంచి కాన్పూర్‌లో జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్ ఆడనున్నాడు. ఆ తర్వాత.. మరో టెస్ట్ సిరీస్ లో ఆడనున్నాడు.
తాజావార్తలు
-
Ketika Sharma : హిట్ వచ్చింది కానీ ఆఫర్స్ మాత్రం రావడం లేదు
-
Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్‌గా మారిన ఘటన
-
BYD Denza India Launch: భారత్‌లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
India Sovereign Cloud: ఆధార్.. యూపీఐ.. డిజిలాకర్.. కీలక డేటా కోసం కేంద్రం భారీ సెక్యూరిటీ ప్లాన్.. ఇదే ‘సావరెన్ క్లౌడ్’!
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!