Shajan Padamsee : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కింది. రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమా అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన షాజన్ పదమ్సీకి అప్పట్లో స్పెషల్ ఫాలోయింగ్ ఉండేది. ఆమె ఈ మూవీ తర్వాత హీరో రామ్ తో మసాలా సినిమా కూడా చేసింది. కాకపోతే తెలుగులో పెద్దగా ఫేమ్ రాలేదు. దాంతో యూటర్న్ తీసుకుని బాలీవుడ్ వెళ్లిపోయింది. అక్కడే కొన్ని సినిమాల్లో చేసింది.…