అజయ్ దేవగన్ , జ్యోతిక మరియు ఆర్ మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సూపర్ హారర్ థ్రిల్లర్ మూవీ సైతాన్. ఈ సినిమాకు వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు.సైతాన్ మూవీ మార్చి 8న విడుదలైంది. విడుదల అయిన మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. తాజాగా ఈ సూపర్‌నేచురల్ హారర్-థ్రిల్లర్ మూవీ మొదటి వారాంతంలో భారతదేశంలో మొత్తంగా రూ. 53 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు సమాచారం.ట్రేడ్ వర్గాల సమాచారం…